శ్రీ పాణ్యం వాఙ్మయ నిధి పాణ్యం వంశ రచయితల సాహిత్యము

గ్రంథములు

పాణ్యం వంశ రచయితల సంపూర్ణ గ్రంథములు — ఆన్‌లైన్‌లో ఉచితముగా చదవండి.

గ్రంథము · 14 భాగములు · 2023

మాండూక్యోపనిషత్తు

డా॥ పాణ్యం శ్రీనివాస

మాండూక్యోపనిషత్తు, గౌడపాద కారికలు, శంకర భాష్యములకు సవివరణ తెలుగు స్వేచ్ఛానువాదం — నాలుగు ప్రకరణములు.

చదవండి

గ్రంథము · 37 భాగములు · 2025

శ్రీలక్ష్మీనరసరామణీయకం

పాణ్యం లక్ష్మీ నరసయ్య · పాణ్యం నరసరామయ్య (సంకలనం: డా॥ పాణ్యం శ్రీనివాస)

పాణ్యం వంశ కవుల రచనల సంకలనం — విశ్వేశ్వర నక్షత్రమాల, హంసతత్త్వ ప్రకాశిక, ధర్మజ్యోతి, స్వాతంత్య్రవీరుడు, కోదండరామ శతకము, చాటు శతశ్లోకీ.

చదవండి

గ్రంథము · 5 భాగములు · 2025

శ్రీ పురుషోత్తమ శతకమ్‌

శ్రీ గొల్లపిన్ని మల్లికార్జున శాస్త్రి (తెలుగుసేత: డా॥ పాణ్యం శ్రీనివాస)

శ్రీ మల్లికార్జున శాస్త్రి విరచిత సంస్కృత శతకమునకు తాత్పర్యముతో కూడిన తెలుగుసేత.

చదవండి

గ్రంథము · 1 భాగములు · 2025

ఋతుషట్కము

డా॥ పాణ్యం శ్రీనివాస

ఆరు ఋతువుల సౌందర్యమును వర్ణించు కావ్యఖండిక.

చదవండి

గ్రంథము · 1 భాగములు · 2025

త్రిపుర

డా॥ పాణ్యం శ్రీనివాస

త్రిపురా రహస్యార్థ ప్రతిపాదక రచన.

చదవండి