‘‘కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం
స్తువంతః కం కమర్చంతః ప్రాప్నుయుః మానవాశ్శుభం’’
‘‘కో ధర్మః సర్వధర్మానాం భవతః పరమో మతః
కిం జపన్ ముచ్యతే జంతుః జన్మ సంసార బంధనాత్’’
పై రెండు శ్లోకాలలోని ప్రశ్నలు ఆరు.
- దైవతమేది? 2. పరాయణమేది? 3. స్తోత్రవ్యుడెవరు? 4. అర్చనీయు డెవరు? 5.నీకభీష్టమగు ధర్మమేది? 6. జపింపదగినది ఏది?
ముందుగా ఈ ఆరు ప్రశ్నలను వివరించుకుందాం!